మన ఊరు మన వార్తలు

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

 *✴️Chilakaluripet Speed News HEADLINES ✴️*


నేడు ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం వైయస్ షర్మిల దీక్ష


కాంగ్రెస్ గెలుపునకు టిడిపి కృషి మరువలేనిది - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి


జనసేనలోకి ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్


12.5 కోట్ల సరైన పత్రాలు లేని నగదు స్వాధీనం తిరుపతిలో 5 కోట్లు నెల్లూరులో 7 కోట్లు


అమరావతి రైల్వే లైన్ కు 1000 కోట్లు కేటాయింపు


అమెరికాకు వెళ్లే వారికి బిగ్ షాక్ భారీగా పెంచిన వీసా చార్జీలు


అండర్ 19 నేడు నేపాల్ తో భారత్ కి క్రికెట్ మ్యాచ్


మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి బై చెప్పనున్నారు


రేపు దెందులూరులో YCP సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభ


ఈనెల 6న ఏపీ అసెంబ్లీలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌


త్రిసభ్యకమిటీ నిర్ణయంమేరకే కృష్ణా నీటివాటాల పంపిణీ


నేటి నుంచి మార్కెట్‌లోకి రూ.29కే కిలో భారత్ రైస్


భారత్‌కు 31 సాయుధడ్రోన్ల విక్రయానికి అమెరికా ఆమోదం


ఉక్రెయిన్‌కు రూ.4 లక్షల కోట్ల సాయం ప్రకటించిన ఈయూ


టెస్లా ప్రధాన కార్యాలయం టెక్సాస్‌కు తరలింపు


మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ ని క్లిక్ చేయండి


https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చౌత్రసెంటర్, త్రినాథ్ వాచెస్

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Powered by Blogger.