*✴️Chilakaluripet Speed News HEADLINES ✴️*
నేడు ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం వైయస్ షర్మిల దీక్ష
కాంగ్రెస్ గెలుపునకు టిడిపి కృషి మరువలేనిది - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జనసేనలోకి ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్
12.5 కోట్ల సరైన పత్రాలు లేని నగదు స్వాధీనం తిరుపతిలో 5 కోట్లు నెల్లూరులో 7 కోట్లు
అమరావతి రైల్వే లైన్ కు 1000 కోట్లు కేటాయింపు
అమెరికాకు వెళ్లే వారికి బిగ్ షాక్ భారీగా పెంచిన వీసా చార్జీలు
అండర్ 19 నేడు నేపాల్ తో భారత్ కి క్రికెట్ మ్యాచ్
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి బై చెప్పనున్నారు
రేపు దెందులూరులో YCP సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభ
ఈనెల 6న ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
త్రిసభ్యకమిటీ నిర్ణయంమేరకే కృష్ణా నీటివాటాల పంపిణీ
నేటి నుంచి మార్కెట్‌లోకి రూ.29కే కిలో భారత్ రైస్
భారత్‌కు 31 సాయుధడ్రోన్ల విక్రయానికి అమెరికా ఆమోదం
ఉక్రెయిన్‌కు రూ.4 లక్షల కోట్ల సాయం ప్రకటించిన ఈయూ
టెస్లా ప్రధాన కార్యాలయం టెక్సాస్‌కు తరలింపు
మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ ని క్లిక్ చేయండి
https://chilakaluripetspeednews.blogspot.com/?m=1





...
No comments:
Post a Comment